• Neti Charithra

Breaking.. భూ కబ్జా.. దారుల అరాచకం.. సర్కిల్ ఇన్స్ పెక్టర్ పై పెట్రోల్ పోసి నిప్పంటించి న దుండగులు..


Breaking.. భూ కబ్జా.. దారుల అరాచకం..

సర్కిల్ ఇన్స్ పెక్టర్ పై పెట్రోల్ పోసి నిప్పంటించి న దుండగులు..!



నేటి చరిత్ర:( ప్రత్యేక ప్రతినిథి)

తెలంగాణా లోని మేడ్చల్ జిల్లా లో దారుణం జరిగింది. భూసమస్య పరిష్కారానికి వెళ్లిన ఓ సర్కిల్ ఇన్స్ పెక్టర్ పై దుండగులు పెట్రోల్ పోసి నిప్పటించిన ఘటన కల కలం రేపింది. మేడ్చల్ జిల్లా కప్రా మండలం జవహర్ నగర్ లో పబ్లిక్ టాయిలెట్స్ కు కేటాయించిన



స్థలాన్ని కొందరు కబ్జా చేశారు. ఈ విషయం విచారించేందుకు వెళ్లిన సీఐ భిక్ష పతి పై దుండగులు దాడి చేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. అగ్ని మంటలకు అరుపులు కేకలు తో ఆ ప్రాంతం దద్దరిల్లాయి.ఏసీపీ శివకుమార్ అక్కడికి చేరుకొని గాయాలు పాలైన సీఐ భిక్షపతి ని యశోద ఆసుపత్రికి తరలించారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్