• Neti Charithra

Breaking.. బోల్తా పడ్డ ప్రయివేటు బస్సు.. 15 మందికి తీవ్రగాయాలు..!


Breaking.. బోల్తా పడ్డ ప్రయివేటు బస్సు.. 15 మందికి తీవ్రగాయాలు..!


గుంటూరు: నేటి చరిత్ర


ప్రయాణికులతో వెళుతున్న ఓ ట్రావెల్స్ బస్సు బోల్తా పడ్డంతో 15మంది గయ్సపడ్డ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.

గుంటూరు జిల్లా ఫిరంగిపురం దగ్గర

గురువారం అదుపు తప్పి ప్రవేటు బస్సు బోల్తా పడింది. బస్సు చీరాల నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో

సుమారు 15 మంది వరకు

గాయాలయ్యాయి. సీటులో ఇరుక్కున్న ఇద్దరు చిన్నారులను అద్దాలు పగులగొట్టి పోలీసులు కాపాడారు. గాయాపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. వాతావరణ పరిస్థితులు, డ్రైవర్ నిర్లక్ష్యం ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.