• Neti Charithra

Breaking.. బెల్టు షాపులతో.. చేయి కలిపిన..సర్కిల్ ఇన్స్ పెక్టర్ సస్పెండ్..!


Breaking.. బెల్టు షాపులతో.. చేయి కలిపిన..సర్కిల్ ఇన్స్ పెక్టర్ సస్పెండ్..!




నేటి చరిత్ర:( ప్రత్యేక ప్రతిని థి)


కడప జిల్లా ఎర్రగుంట్ల ఆబ్కారీ సీఐ శ్రీనివాసమూర్తిని సస్పెండ్‌ చేసి జిల్లా ఆబ్కారీ అధికారులు వేటు వేశారు.

శ్రీనివాసమూర్తి బెల్టు షాపులు వారికి సహకరిస్తున్నట్లు అతనిపై ఫిర్యాదు రాగా, అధికారులు విచారించి నివేదికను ఆబ్కారీ కమిషనర్‌కు పంపించారు. కమిషనర్‌ ఆదేశాల మేరకు సస్పెన్షన్‌ చేస్తూ ఉత్తర్వులను పంపినట్లు అధికారులు తెలిపారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్