• Neti Charithra

Breaking.. బ్యాంక్ ఖాతాదారులకు.. నాలుగు రోజుల కష్టాలు..!


Breaking.. బ్యాంక్ ఖాతాదారులకు.. నాలుగు రోజుల కష్టాలు..!



అమరావతి-నేటి చరిత్ర


బ్యాంక్ ఖాతాదారులకు.. బ్రేకింగ్..న్యూస్ ఇది.దేశవ్యాప్తంగా శనివారం నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ సేవలు నిలిచిపోనున్నాయి. రెండు రోజులు సెలవు దినాలు కాగా.. మిగిలిన రెండు రోజులూ సమ్మె కారణంగా ఖాతాదారులకు సేవలు దూరం కానున్నాయి. మార్చి 13వ తేదీ రెండో శనివారం, 14వ తేదీ ఆదివారం కావడంతో ఆ రెండు రోజులూ బ్యాంకులు పనిచేయవు. 15, 16 తేదీల్లో సమ్మె కారణంగా ప్రభుత్వరంగ బ్యాంకుల్లో సేవలు నిలిచిపోనున్నాయి. ప్రైవేటు బ్యాంకులు, ఏటీఎం, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సేవలు మాత్రం యధాతథంగా పనిచేయనున్నాయి.

ఇందుకు సంబంధించి బ్యాంకింగ్ శాఖ వర్గాలు ఈ ప్రకటన విడుదల చేశాయి.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్