- Neti Charithra
Breaking.. బెంబేలు ఎత్తిస్తున్న.. కొత్త కరోనా.. కల కలం.. విమాన రాక పోకలపై.. మళ్ళీ..ఆంక్షలు..!
Updated: Dec 22, 2020
Breaking.. బెంబేలు ఎత్తిస్తున్న..
కొత్త కరోనా.. కల కలం.. విమాన రాక పోకలపై.. మళ్ళీ..ఆంక్షలు..!
నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)
కొత్త రకం వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నట్లు బ్రిటన్,సౌదీ అరేబియా దేశాలు
అనుమణిస్తున్నాయి.
దింతోతమ దేశంలోకి అంతర్జా తీయ విమానాల రాకపోకలపై రెండు దేశాలు
తాత్కాలిక నిషేధం విధించింది. అత్యవసర సందర్భాల్లో తప్ప అన్ని విదేశీ విమానాలను సైతం పది రోజుల
పాటు నిషేధిస్తున్నట్టు ఆ దేశం ప్రకటించింది. అంతేకాకుండా జల, భూ మార్గాల ద్వారా ప్రవేశాలను కూడా సౌదీ నిషేధించింది. పరిస్థితులను బట్టి ఈ
నిషేధాన్ని మరోవారం పాటు పొడగించే అవకాశముందని సౌదీ అధికారిక మీడియా సంస్థ ప్రకటించింది. బ్రిటన్లో విస్తరిస్తున్న కొత్త రకం కరోనా వైరస్ నేపథ్యంలో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు సౌదీ వెల్లడించింది. ఇప్పట్లో కొత్తరకం వైరస్ ఆ ఒక్క దేశాన్నే.. హడలెత్తిస్తుండగా ఇదే భయం మరి కొన్ని దేశాలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.