• Neti Charithra

Breaking.. బండారు వారి పల్లె..పంచాయతీ లో రైతుకు కోలుకోలేని నష్టం..!


Breaking.. బండారు వారి పల్లె..పంచాయతీ లో రైతుకు కోలుకోలేని నష్టం..!




బి కొత్తకోట: నేటి చరిత్ర


(బండారు వారిపల్లె పంచాయతీ లో రైతుకు భారీ నష్టం)

చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలం బండారువారిపల్లి పంచాయతీ లో తుఫాను వరదలకు చెరువులు నిండి మొరవలు పోతున్నాయి. కాగ వరదనీటి ముంపుకు గ్రామం లో వందల ఎకరాల్లో టమోటా, వంకాయలు, వరి పంటలు భారీగా

దెబ్బతిన్నాయి. దింతో చెరువులు నిండాయనే ఆనందం కన్నా నాలుగు ,అయిదు రోజుల్లో చేతికి వచ్చే పంటలు నీటి పాలు కావడం తో రైతన్నకు కన్నిటి చుక్కలు తప్పడం లేదు.



Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్