• Neti Charithra

Breaking.. బెట్టింగ్ అప్పులతో.. ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య.. చిత్తూరు జిల్లా లో విషాదం..!


Breaking.. బెట్టింగ్ అప్పులతో.. ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య.. చిత్తూరు జిల్లా లో విషాదం..!


కుప్పం: నేటి చరిత్ర


బెట్టింగ్ లో అప్పుల పాలైన ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన చిత్తూరు జిల్లా కుప్పం లో విషాదాన్ని నింపింది. స్థానికుల కథనం మేరకు... కుప్పం ఇంజినీరింగ్‌ కళాశాల ప్రాంగణంలో ఓ విద్యార్తి శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. కుప్పం ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ చివరి సంవత్సరం

చదువుతున్న విద్యార్థి కిరణ్‌ (22) ఉరి వేసుకుని ఆత్మహత్యకుపాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. శాంతిపురం మండలం రాళ్లబూదుగూరు కిరణ్‌ స్వగ్రామం. తనలా ఎవరూ క్రికెట్‌ బెట్టింగ్‌ చేయవద్దని ఆత్మహత్య చేసుకునేముందు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసినట్లు స్నేహితులు..పోలీసులు గుర్తించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు