• Neti Charithra

Breaking..బిజెపిశ్రేణులతో భారీ ర్యాలీ..నిర్వహించినకేంద్ర మాజీ మంత్రి సాయి ప్రతాప్ అల్లుడుసాయి లోకేష్


Breaking..బిజెపి శ్రేణులతో భారీ ర్యాలీ .. నిర్వహించినకేంద్ర మాజీ మంత్రి సాయి ప్రతాప్ అల్లుడు సాయి లోకేష్..!


రాజంపేట: నేటి చరిత్ర

కేంద్ర మాజీ మంత్రి సాయి ప్రతాప్ అల్లుడు ప్రముఖ యువ పారిశ్రామిక వేత్త సాయి లోకేష్ బిజెపి లో చేరారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు సమక్షం లో

సోమవారం రాజంపేట లో సాయి లోకేష్ పార్టీ కండువా కప్పుకున్నారు. అంతకు మునుపు పట్టణం లో బిజెపి శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సోము వీర్రాజు మాట్లాడుతూ ఏపీ లో త్వరలో

అధికారం లోకి వచ్చే పార్టీ బిజెపి అని అన్నారు. వైసీపీ,టీడీపీ లు ప్రజాదరణ కోల్పోయినట్లు ఆయన చెప్పారు. సాయి లోకేష్ మాట్లాడుతూ కడప, చిత్తూరు జిల్లా ల లో బిజెపి బలోపేతానికి శ్రమిస్తానని చెప్పారు. కార్యక్రమంలో బిజెపి శ్రేణులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

299 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon