- Neti Charithra
Breaking..బిజెపి నేత పురంధరేశ్వరి కరోనా పాజిటివ్..!
Breaking..బిజెపి నేత పురంధరేశ్వరి కరోనా పాజిటివ్..!
హైదరాబాద్ : నేటి చరిత్ర
బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. కరోనా లక్షణాలతో బాధపడుతున్న పురందేశ్వరి
హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొద్దికాలంగా తనకు సన్నిహితంగా ఉన్న వ్యక్తులు, తన కుటుంబ సభ్యులు, బంధువులు కరోనా పరీక్షలు చేయించుకోవాలని పురందేశ్వరి సూచించారు.
178 views0 comments