- Neti Charithra
Breaking.. బి కొత్తకోట సమీపం లో రైలు ప్రమాదం..15 గొర్రెలు మృతి..!
Breaking.. బి కొత్తకోట సమీపం లో రైలు ప్రమాదం..15 గొర్రెలు మృతి..!
బి కొత్తకోట: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండల పరిధి లో రైలు ఢీకొని 15 గొర్రెలు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది.
కుంది. ప్రత్యక్ష సాక్షులు కథనం మేరకు.. బి కొత్తకోట మండలం తుమ్మణం గుట్ట రైల్వే
స్టేషన్ సమీపం లో కదిరి నుంచి సిటీఎం వైపు వెళుతున్న ఎక్స్ ప్రెస్ రైలు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో హారన్ వేస్తూ వేగంగా
అటుగా వెళుతుండగా సమీప పొలాల్లో
మేత మేస్తున్న గొర్రెలు రైలు శబ్దానికి బెదిరి భయంతో పరుగులు పెడుతుండగా రైలు ఇంజన్ ఢీకొని సుమారు 15 గొర్రెలు అక్కడి కక్కడే మృతి చెందినట్లు సమాచారం.
ఈ ఘోర ప్రమాదంలో తుమ్మనంగుట్ట కు చెందిన గొర్రెల కాపరి సిద్ధప్ప కు భారీ నష్టం జరిగింది.
1,444 views0 comments