• Neti Charithra

Breaking..బి కొత్తకోట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి..మరొకరి పరిస్థితి విషమం..!


Breaking..బి కొత్తకోట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి..మరొకరి పరిస్థితి విషమం..!



బి కొత్తకోట: నేటి చరిత్ర


(బడికాయలపల్లె సమీపం లో జరిగిన రోడ్డు ప్రమాదం)

చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలం లో

బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం లో పిటిఎం మండలానికి చెందిన ఓ కరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి.

పిటిఎం మండలం బూర్లపల్లి కి చెందిన

ఇద్దరు యువకులుఓ ప్రయివేటు సంస్థ లో పనిచేస్తున్నారు.బడికాయలపల్లె వైపు బార్డర్ లో వెళ్లి వస్తుండగా బుధవారం రాత్రి ద్విచక్రవాహనం బోల్తా పడడంతో అక్కడికక్కడే మనోహర్ రెడ్డి మృతి చెందగా

అనంతపురం జిల్లాఎన్ పి కుంట కుచెందిన

మరో వ్యక్తి వివేక్ నాథ్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వ్యక్తిని 108 లో మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు.

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్