• Neti Charithra

Breaking.. బి కొత్తకోట లో 213 మందికి కరోనా వైద్య పరీక్షలు.. భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు..!


Breaking.. బి కొత్తకోట లో 213 మందికి కరోనా వైద్య పరీక్షలు.. భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు..!



బి కొత్తకోట: నేటి చరిత్ర




(సంచార వాహిని ద్వారా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న దృశ్యం)


చిత్తూరు జిల్లా బి కొత్తకోట లో గురువారం నిర్వహించిన కరోనా వైద్య పరీక్షల్లో 27 మందికి పాజిటివ్ నిర్ధారణ అయినట్లు డాక్టర్ పురుషోత్తం నాయక్ పేర్కొన్నారు. సంచార సంజీవని వాహనం ద్వారా

మండల కేంద్రం దిగువ బస్టాం డ్ లో ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 213 మందికి

పరీక్షలు నిర్వహించగా అందులో బి కొత్తకోట కు చెందిన 21 మందికి పిటిఎం కు చెందిన 5 మందికి ములకలచేరువు కు చెందిన ఒకరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. కార్యక్రమంలో వైద్య సిబ్బంది

మహబూబ్ బాషా, జయ చంద్ర,

బి కొత్తకోట ఈ ఓ పవన్ కుమార్, బి కొత్తకోట మరియు పిటిఎం కు చెందిన ఆశా వర్కర్లు, ఏ ఎన్ ఎమ్ లు, హెల్త్ అసిస్టెంట్ లు తో పాటు వైసీపీ నాయకులు ప్రదీప్ రెడ్డి, ఎస్ ఆయూబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.


1,690 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon