• Neti Charithra

Breaking.. బి కొత్తకోట లో మరో 17 మందికి కరోనా పాజిటివ్ కేసులు..!



Breaking.. బి కొత్తకోట లో మరో 17 మందికి కరోనా పాజిటివ్ కేసులు..!


బి కొత్తకోట: నేటి చరిత్ర

చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలం లో

సోమవారం రాత్రి కి ఓకే రోజు 17 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.బి కొత్తకోట బీసీ కాలని లో -2, సింహం విధి-1,

వడిగలవాండ్లపల్లె-1, తకటంవరిపల్లె రోడ్డు- 6, బీరంగి లో-7 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.


1,192 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon