- Neti Charithra
Breaking.. బి కొత్తకోట లో పట్ట పగలు భారీ చోరీ.. నగదు..బంగారు.. దోచుకెళ్లారు..!
Breaking.. బి కొత్తకోట లో పట్ట పగలు భారీ చోరీ.. నగదు..బంగారు.. దోచుకెళ్లారు..!
బి కొత్తకోట: నేటి చరిత్ర
(వేలి ముద్రలు స్వీకరిస్తున్న క్లూస్ టీం)
చిత్తూరు జిల్లా బి కొత్తకోట లో పట్టపగలు భారీ చోరీ జరగటం కల కలం రేపింది. ఇందిరమ్మ కాలనీ లో నివాసం ఉంటున్న బయ్యారెడ్డి ఇంట్లో ఎవరూ లేని సమయం
లో గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళాలు పగుల గొట్టి చోరీ చేశారు. ఈ సందర్భంగా రూ.2.50 లక్షల నగదు తో పాటు 40 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ కి గురైనట్లు బాధితుడు పోలీసులకు
ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. చిత్తూరు కు చెందిన క్లూస్ టీం సిబ్బంది ఘటనా స్థలాన్ని పరిశీలించి వేలి ముద్రలు సేకరించారు.
1,711 views0 comments