• Neti Charithra

Breaking... బి కొత్తకోట లో కారు దగ్ధం.. ఐదుగురికి దేవుడు...కాపాడాడు..!


Breaking... బి కొత్తకోట లో కారు దగ్ధం.. ఐదుగురికి దేవుడు...కాపాడాడు..!



బి కొత్తకోట: నేటి చరిత్ర


(గట్టు గ్రామస్తుల కారు దగ్ధం అవుతున్న దృశ్యం)




(బి కొత్తకోట సమీపం లో కారు దగ్ధం అవుతున్న దృశ్యాలు)Lave..


చిత్తూరు జిల్లా బి కొత్తకోట శివారులో శుక్రవారం రాత్రి ఓ కారు లో మంటలు లేచాయి. ఈ ప్రమాదం లో కారు దగ్ధం కాగ ఐదుగురికి ప్రాణాపాయం తప్పింది. ప్రత్యక్ష సాక్షులు కథనం మేరకు.. బి కొత్తకోట

మండలం గట్టు గ్రామానికి చెందిన నారాయణ స్వామి కుటుంబ సభ్యులతో కలిసి బెంగుళూరు లో ఆసుపత్రి కి వెళ్లి వస్తుండగా మరో 20 నిముషాల్లో స్వగ్రామానికి చేరు కోవాల్సి ఉండగా

రాత్రి 9 గంటల ప్రాంతం లో బీరంగి ఏరు వద్దకు రాగానే కారు లో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడ్డాయి. కారు లో ప్రయాణిస్తున్న ఐదుగురు అప్రమత్తం ఆయి కారు లోనుంచి భయంతో బయటకు

పరుగులు పెట్టారునిముషాలు వ్యవధి

లోనే అందరూ చూస్తుండగా కారు మంటలు ధాటికి బూడిద అయ్యింది. ప్రమాద స్థలాన్ని బి కొత్తకోట పోలీసులు పరిశీలించారు.


1,589 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon