- Neti Charithra
Breaking.. బి కొత్తకోట లో కరోనా తో వ్యాపారి మృతి.. భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు..!
Breaking.. బి కొత్తకోట లో కరోనా తో వ్యాపారి మృతి.. భారీగా పెరిగిన పాజిటివ్ కేసులు..!
బి కొత్తకోట: నేటి చరిత్ర
చిత్తూరు జిల్లా బి కొత్తకోట లో సోమవారం కరోనా తోజ్యోతి బస్టాండ్ సమీపం లోని ఓ జనరల్ స్టోర్ వ్యాపారి (75) మృతి చెందారు. తాజాగా హెల్త్ బులిటెన్ లో 13 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వ్యాపారి మృతి చెందడం తో స్థానిక వ్యాపారులు దుకాణాలు మూసివేసి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
బి.కొత్తకోట (13):
బ్యప్పగారిపల్లి - 1, బీసీ కాలనీ - 1, బీరంగి - 2, కోటావూరు - 1, నందిసేట్టి స్ట్రీట్ - 1, పాశం స్ట్రీట్ - 1, సింహం స్ట్రీట్ - 4, తాకటంవారి పల్లె రోడ్
- 1, వలసగుట్ట పల్లె - 1
1,613 views0 comments