• Neti Charithra

Breaking.. బి కొత్తకోట లో ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మూడు కేసులు నమోదు..!


Breaking.. బి కొత్తకోట లో ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మూడు కేసులు నమోదు..!



బి కొత్తకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా బి కొత్తకోట పోలీసులు కర్ణాటక మద్యం తరలిస్తున్న ఐదు మందిని అరెస్ట్ చేసి మూడు కేసులు నమోదు చేసినట్లు ఎస్ ఐ సునీల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆటో లో కర్ణాటక మద్యం తరలిస్తున్న బి కొత్తకోట కు చెందిన

షేక్ మున్వర్, సురపువారి పల్లె కు చెందిన గంగరాజు,బి కొత్తకోట కు చెందిన సురేష్ లను అరెస్ట్ చేసి రూ.23,400 లు విలువైన మద్యాన్ని సీజ్ చేశారు. అలాగే ఆదివారం కర్ణాటక మద్యం తరలిస్తున్న తంబల్లపల్లె కు చెందిన ఖాదర్ బాషా, అల్తాఫ్ బాషా లను అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న రూ.20, 820 లు విలువైన కర్ణాటక మద్యాన్ని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే

ఏ ఎస్ ఐ బొజ్జనాయక్ సిబ్బంది తో కలిసి కర్ణాటక మద్యం తరలిస్తున్న బావగారి పల్లె కు చెందిన రమనప్ప ను ఆదివారం అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 11మద్యం ప్యాకెట్లు ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు



962 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon