• Neti Charithra

Breaking.. బి కొత్తకోట లో ఇద్దరు అదృశ్యం.. కేసు నమోదు చేసిన పోలీసులు...!


Breaking.. బి కొత్తకోట లో ఇద్దరు అదృశ్యం.. కేసు నమోదు చేసిన పోలీసులు...!



బి కొత్తకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలం లో రెండు అదృశ్యం కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎస్ ఐ సునీల్ కుమార్ కథనం మేరకు.. బి కొత్తకోట బీసీ కాలని కి చెందిన డిగ్రీ విద్యార్థి ని లక్ష్మీ రెండు రోజులుగా కనబడటం లేదని తండ్రి గోపి ఫిర్యాదు చేయగా అదృశ్యం కేసు నమోదు చేశారు. కాగ కాచిపల్లె కు చెందిన మల్లికార్జున మూడు రోజులుగా కనబడటం లేదని తల్లి శివమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరో అదృశ్యం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్