• Neti Charithra

Breaking.. బి కొత్తకోట లో అర్ధరాత్రి దాడులు.. పలువురికి గాయాలు..!


Breaking.. బి కొత్తకోట లో అర్ధరాత్రి దాడులు.. పలువురికి గాయాలు..!



బి కొత్తకోట: నేటి చరిత్ర


(బి కొత్తకోట లో దాడులు చేసుకున్న దృశ్యాలు)



చిత్తూరు జిల్లా బి కొత్తకోట లో బుధవారం రాత్రి దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురికి గాయాలు కావడంతో ఉద్రిక్తత నెలకొంది. వివరాలు ఇలా ఉన్నాయి. బి కొత్తకోట దిగువ బస్టాండు లోని ఓ సినిమా థియేటర్ యజమాని కుటుంబం పై కొందరు యువకులు రాత్రి 11 గంటల సమయం లో దాడులు చేశారు. ఈ ఘర్షణ ఉద్రిక్తతకు

దారితీసింది. అర్ధరాత్రి దాడులు తో అరుపులు.. కేకలు తో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఈ సందర్భంగా పలువురికి గాయాలు అయ్యాయి. ఈ దాడుల్లో


(దాడుల్లో గాయపడ్డ సోమశేఖర్)


ఓ మహిళతో పాటు ఓ యువకుని కి అలాగే

బోయ వీధి కి చెందిన సోమశేఖర్ కు తీవ్రగాయాలు అయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ చేపట్టారు