• Neti Charithra

Breaking.. బి కొత్తకోట రెవిన్యూ అక్రమాలపై.. విచారణకు ఆదేశించిన లోకా యుక్తా జస్టిస్..!


Breaking.. బి కొత్తకోట రెవిన్యూ అక్రమాలపై.. విచారణకు ఆదేశించిన లోకా యుక్తా జస్టిస్..!



బి కొత్తకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా బి కొత్తకోట తహసిల్దార్ రెవిన్యూ సేవలు అందించకుండా రైతులను వేధిస్తున్నారనే ఫిర్యాదుల పై లోకా యుక్తకు కోర్టు విచారణకు ఆదేశించింది. విశ్వసనీయ సమాచారం మేరకు బి కొత్తకోట తహసిల్దార్ కార్యాలయంలో రెవిన్యూ సేవలు అందడం లేదని .. భూ సమస్యల పరిష్కారానికి అక్రమాలకు పాల్పడుతున్నారని కొందరు ఇటీవల లోకా యుక్తా కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై నివేదిక ఇవ్వాలని లోకా యుక్తా జస్టిస్ చిత్తూరు జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేయగా జనవరి 30 న జరిగే లోకా యుక్తా విచారణకు హాజరు కావాలని బి కొత్తకోట తహసిల్దార్ ను ఆదేశించినట్లు సమాచారం.