• Neti Charithra

Breaking... బి కొత్తకోట మండలం లో "ఐదు "పంచాయతీ లు ఏకగ్రీవం..10 పంచాయతీ లలో ప్రచారం..!


Breaking... బి కొత్తకోట మండలం లో "ఐదు "పంచాయతీ లు ఏకగ్రీవం..10 పంచాయతీ లలో ప్రచారం..!



బి కొత్తకోట: నేటి చరిత్ర


(ఏకగ్రీవ సర్పంచులు)


చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలం లో సర్పంచ్ ఎన్నికల ప్రచారాలకు ప్రధాన పార్టీల మద్దతు అభ్యర్థులు శ్రీకారం చుట్టారు. మొత్తం 15 గ్రామ పంచాయతీ లలో గుమ్మసముద్రం, వేమిలేటి కోట, కోటావురు, శీలం వారిపల్లె, గోళ్లపల్లి గ్రామ పంచాయితీ లు ఏకగ్రీవాలు అయ్యాయి. కాగ బడికాయలపల్లె, సురపువారిపల్లె, బీరంగి, గుడిపల్లి, మోటుకుపల్లె, నాయన బావి, బయ్యప్ప గారిపల్లి, తుమ్మనంగుట్ట,

బండారువారి పల్లి, గట్టు గ్రామ పంచాయతీ లలో పోలింగ్ జరుగనుంది. అలాగే 152 వార్డుల స్థానాలలో 97 వార్డులు ఏకగ్రీవలు కాగ 48 వార్డులకు పోలింగ్ జరుగనుండగా

7 వార్డులకు నామినేషన్ లు కు ఒక్కటి కూడా రాకపోవడంతో ఆ వార్డుల లో మాత్రం పోలింగ్ నిలువ నుంది.

1,019 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon