• Neti Charithra

Breaking.. బి కొత్తకోట...మదనపల్లె లతోపాటు చిత్తూరు జిల్లాలో పెరిగిన కరోనా కేసులు..!


Breaking.. బి కొత్తకోట...మదనపల్లె లతోపాటు చిత్తూరు జిల్లాలో పెరిగిన కరోనా కేసులు..!


చిత్తూరు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లాలో గడిచిన 24 గంటల్లో 58 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు వైద్యశాఖ అధికారులు పేర్కొన్నారు. బి కొత్తకోట-1, మదనపల్లె-7, తిరుపతి-19,తిరుపతి రూరల్-9, బుచ్చినాయుడు కండ్రిగ-1, చంద్రగిరి-1, ఛిన్నగొట్టి గల్లు-1, చిత్తూరు -1, గంగాధర నెల్లూరు-2, పుత్తూరు-3, పుంగనూరు-1, రామచంద్రపురం-1, రేణిగుంట-2, శ్రీకాళహస్తి-5, తొట్టంబేడు-1, వెదురుకుప్పం-1, ఏర్పేడు-2 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.