• Neti Charithra

Breaking.. బి కొత్తకోట..మదనపల్లె..ములకలచేరువు.. పిటిఎం లలో భారీగా పెరిగిన కరోనా..!


Breaking.. బి కొత్తకోట..మదనపల్లె..ములకలచేరువు.. పిటిఎం లలో భారీగా పెరిగిన కరోనా..!



మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె పరిసరాల్లో గురువారం కరోనా కేసులు భారీగా పెరిగాయి. మండలాలు వారీగా ..వివరాలు ఇలా ఉన్నాయి.

మదనపల్లె (29):

అమ్మ చెరువు మిట్ట - 1, అమ్మినేని స్ట్రీట్ - 1, బర్మా స్ట్రీట్ - 1, గాంధీ పురం - 1, గొల్ల పల్లి - 2, మోతి నగర్ - 3, ముజీబ్ నగర్ - 2, నీరుగుట్టువారి పల్లి - 2, నెహ్రు బజార్ - 2, నిమ్మనపల్లి రోడ్ - 1, యాన్ వి ఆర్ స్ట్రీట్ - 3, రామ్ నగర్ - 1, రామ రావు కాలనీ - 1, రమి రెడ్డి లేఔట్ - 1, శాస్త్రి స్ట్రీట్ - 3, శివాజీ నగర్ - 2, వేంపల్లె - 1, వెంకటేశ్వర స్ట్రీట్ - 1

బి.కొత్తకోట (17):

బడికాయలపల్లె - 1, బీసీ కాలనీ - 6, గట్టు - 4, నందిశెట్టి స్ట్రీట్ - 7.


ములకలచెరువు (6):

ములకలచెరువు - 3, పెద్దపల్లి - 1, సోంపల్లె - 2.


గుర్రంకొండ (5):

గుర్రంకొండ - 3, శ్రీమడుగు - 1, మర్రిపాడు - 1.


కురబలకోట (3):

అంగళ్ళు - 2, జంగవారిపల్లె - 1.


పెద్ద తిప్పసముద్రం (2):

పెద్ద తిప్పసముద్రం - 1, మల్లెల - 1.