• Neti Charithra

Breaking.. బి కొత్తకోట..పిటిఎం..ములకలచేరువు లలో రైతుల కన్నీళ్లు..!


Breaking..

బి కొత్తకోట..పిటిఎం..ములకలచేరువు లలో రైతుల కన్నీళ్లు..!



బి కొత్తకోట: నేటి చరిత్ర


నివార్ తుఫాను చిత్తూరు జిల్లా ను అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా బి కొత్తకోట, కురబలకోట, పిటిఎం, ములకలచేరువు, తంబల్లపల్లె, పెద్దమండ్యం మండలాల్లో ప్రజా జీవనం స్తంభించింది.


( బి కొత్తకోట మండలం లో తుఫాను నష్టాలు)


ఈ దురు గాలులకు వందలాది విద్యుత్ స్తంభాలు నేల కులాయి . పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. మొక్కజొన్న, వరి, టమోటా తదితర పంటలు పూర్తిగా దెబ్బ తినగా పలు చోట్ల చేతికి వచ్చే పంటలు నీటి మయం అయ్యాయి. కర్ణాటక లో ని కురిగేపల్లి చెరువు మొరవ తో



బి కొత్తకోట ఏరు నీటి వంకలతో సాడు తుండగా పిటిఎం మండలం రాపురివాండ్లపల్లె ఏరు లో వంకలు దొర్లు





తుండగా సమీపంలో ని పంట పొలాలుపై నీటి వంకలు తో రైతులకు నష్టం వాటిల్లింది. హార్సిలీహిల్స్ పైనుంచి నీటి ప్రవాహం పెరగటం తో హిల్స్ క్రాస్ దిగువన ఉన్న విజయా రెడ్డి, సుబ్బారెడ్డి, రాజారెడ్డి తదితర రైతుల పంటలకు తీవ్ర నష్టం కలిగింది.


613 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon