• Neti Charithra

Breaking.. బడికాయలపల్లె లో తెప్పోత్సవానికి పోటెత్తిన ప్రజలు..!


Breaking.. బడికాయలపల్లె లో తెప్పోత్సవానికి పోటెత్తిన ప్రజలు..!



బి కొత్తకోట: నేటి చరిత్ర


(బడికాయలపల్లె చెరువు వద్ద అమ్మవారి తెప్పోత్సవం)


చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలం బడికాయలపల్లెలో అమ్మవారి తెప్పోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. బడికాయలపల్లె చెరువు నిండి మొరవ వెళితే గ్రామప్రజలు గ్రామ దేవత అమ్మవారికి ప్రత్యేక పూజలతో తెప్పోత్సవం నిర్వహించడం

(తెప్పోత్సవానికి భారీగా తరలి వచ్జిన ప్రజలు)


ఆనవాయితీ కాగ ఇటీవల వర్షాలకు చెరువు నిండు కుండలా మారి మొరవ వెళ్లడంతో ప్రత్యేక పూజలు జరిగాయి. అంధ్ర-కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు గ్రామాల ప్రజలు ఈ తెప్పోత్సవం కు వేలాదిగా తరలి వచ్చారు. పెద్ద ఎత్తున తరలి వచ్జిన ప్రజలతో బడికాయలపల్లె గ్రామం కిట కిట లాడింది.