• Neti Charithra

Breaking.. పెళ్ళి వేడుకలలో అపశృతి.. 15 మందికి ఆసుపత్రికి తరలింపు..!


Breaking.. పెళ్ళి వేడుకలలో అపశృతి..

15 మందికి ఆసుపత్రికి తరలింపు..!



అనంతపురం: నేటి చరిత్ర


పెళ్లి ఇంట్లో ఆహారం కలుషితం కావడంతో 15 మంది అస్వస్థతకు హురైన్ ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాలు ఇలా ఉన్నాయి.

అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం మండ్లి గ్రామంలో ఆదివారం జరిగిన ఓ శుభకార్యంలో కలుషిత ఆహారం తిని 15 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో

ఎనిమిది మంది చిన్నారులు, ఏడుగురు పెద్దలు ఉన్నారు. బాధితులను హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్