• Neti Charithra

Breaking.. పెళ్లి అయిన ఆరు మాసాలకే..వివాహిత అనుమానాస్పద మృతి..చిత్తూరు జిల్లా లో దారుణం..!


Breaking.. పెళ్లి అయిన ఆరు మాసాలకే..వివాహిత అనుమానాస్పద మృతి..చిత్తూరు జిల్లా లో దారుణం..!
చిన్నగొట్టిగల్లు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలంలోని బోరెడ్డి వారిపల్లిలో దారుణం జరిగింది.పెళ్లైన ఆరు నెలలకే వివాహిత అనుమానాస్పదంగా మృతి చెందింది.మృతురాలు హరిత(23సం) మూడు నెలల గర్భిణీ.భర్త ఆనంద్ రెడ్డి(27) బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పని

చేస్తున్నాడు.లాక్ డౌన్ కారణంగా ఇంటి నుంచే భర్త ఆనంద్ రెడ్డి విధులు నిర్వహిస్తున్నాడు.భార్యపై అనుమానంతో తరచూ గొడవలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు.బుధవారం రాత్రి అనుమానాస్పద రీతిలో హరిత ఆత్మహత్య చేసుకుంది.హరిత మృతిపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఆమె అరగొండ అపోలో ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ గా పనిచేస్తూ ఇటీవల విధులకు రాజీనామా చేసింది.భార్యభర్తల ఇద్దరి

స్వగ్రామం బోడిరెడ్డిగారి పల్లె కాగ

భార్యపై అనుమానంతో తరచూ గొడవలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు..

హరిత మృతిపై పుట్టింటి వారు అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని భాకర పేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.