• Neti Charithra

Breaking.. పోలీస్ శాఖ కు మాయని మచ్చ తెస్తున్న పోలీసులు..!


Breaking.. పోలీస్ శాఖ కు మాయని మచ్చ తెస్తున్న పోలీసులు..!




నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)


అందరికి ఆదర్శంగా ఉండాల్సిన పోలీసులు కొందరు మాత్రం

డ్రస్సు వేసుకోగానే మరో రూపం చూపుతారనే ఆరోపణలు నిజం చేస్తున్నారు కొందరు సిబ్బంది. అలాంటివారి వ్యవహారాలు పోలీస్ శాఖకు మచ్చగా మారుతున్నాయి. ఇలాంటి ఘటన కు సంబంధించి వివాదం తెలంగాణ లో చోటుచేసుకుంది.ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ద్వారా ప్రజలకు చేరువ కావాలని పోలీస్ పెద్దలు

సూచిస్తున్నప్పటికీ కొందరు పోలీసులు హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. దీనివల్ల పోలీస్‌



( సామాన్య పౌరుల పట్ల ఓ పోలీసు వ్యవహరించిన తీరు దృశ్యాలు)


శాఖకు చెడ్డపేరు వస్తోంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి ఓ పోలీస్

ఉద్యోగి కొందరు యువకులను దుర్భాషలాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేసింది. ఆ వివరాలు.. దీపావళి పండుగ సందర్బంగా పట్టణంలోని రాంనగర్‌ కాలనీలో గల రామస్వామి ఆలయం ఎదుట బాణాలు

కాల్చిన యువకులు అక్కడే కూర్చున్నారు. పెట్రోలింగ్‌ చేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు అటుగా వచ్చారు. అందులో ఒకరు శివశంకర్‌ వచ్చిరాగానే అక్కడున్న యువకులపై దూషణకు దిగాడు. ఈ విడియో దృశ్యాలు.. మీకోసం.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్