• Neti Charithra

Breaking.. పోలీసుల భద్రత నడుమ బి కొత్తకోట లో మూడు గ్రామ పంచాయతీ లకు నామినేషన్ లు..!


Breaking.. పోలీసుల భద్రత నడుమ బి కొత్తకోట లో మూడు గ్రామ పంచాయతీ లకు నామినేషన్ లు..!


బి కొత్తకోట: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా బి కొత్తకోట లో మొదటి రోజు

మంగళవారం మూడు గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానాలకు పోలీసుల భద్రత నడుమ

అభ్యర్థులు నామినేషన్ లు దాఖలుచేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

వేమిలేటి కోట సర్పంచ్ అభ్యర్థిగా సదా శివారెడ్డి, గోళ్ళపల్లి సర్పంచి అభ్యర్థిగా బీబీ

జాన్, శీలం వారిపల్లె సర్పంచ్ అభ్యర్ది గా నాగిరెడ్డి లు నామినేషన్ లు దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారులుగా లీలా కుమారి, విజయ్ మోహన్, అశోక్ కుమార్, డిటి సుధాకర్ లు నామి నేషన్ ల అధికారులుగా కొనసాగారు. కాగ నామినేషన్ ల ప్రక్రియను ఎన్నికల ఇంచార్జ్ డిఎస్పీ శ్రీనివాస మూర్తి, సీఐ అశోక్ కుమార్, ఎస్ ఐ సునీల్ కుమార్ లు భద్రతా చర్యలు పరిశీలించారు.