• Neti Charithra

Breaking.. పోలీసుల దాడుల్లో భారీగా పట్టుపడ్డ మారణాయుధాలు..!


Breaking.. పోలీసుల దాడుల్లో భారీగా పట్టుపడ్డ మారణాయుధాలు..!



ప్రకాశం : నేటి చరిత్ర


ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్థ్‌ కౌశల్‌ ఆదేశాల మేరకు సింగరాయకొండ మండలం బాలాజీ నగర్‌, పోతుల చెంచురామయ్య కాలనీలో పోలీసులు నిర్వహించి కార్డాన్‌ ఆపరేషన్‌ సెర్చ్‌ లో సుమారు 125 పోలీస్‌ సిబ్బంది


ప్రతి ఇంటిని సోదా చేసి, 36 అనుమానిత మోటార్‌ సైకిళ్ళను, ఒక ఫోర్‌వీలర్‌ ఆటోతోపాటుగా 7 మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. సరైన డాక్యుమెంట్స్‌ చూపించి వాటిని తిరిగి

తీసుకోవచ్చునని చెప్పి, వాటిని సింగరాయకొండ పోలీస్‌ స్టేషన్‌ కి తరలించారు. ఈ సెర్చ్‌ లో డిఎస్‌పి శ్రీనివాసరావు, ఎస్‌ఐ లు, ఎఎస్‌ఐ లు, హెడ్‌ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.


216 views0 comments
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon