• Neti Charithra

Breaking...పోలీసుల దాడులు.. రూ.70 లక్షలు కు పైగా పట్టుపడ్డ నగదు..!


Breaking...పోలీసుల దాడులు.. రూ.70 లక్షలు కు పైగా పట్టుపడ్డ నగదు..!కర్నూలు: నేటి చరిత్రపోలీసులు ఆకస్మికంగా జరిపిన తనిఖీల్లో

పెద్దఎత్తున కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్ట్‌ వద్ద రూ.72.5 లక్షలు

నగదు పట్టు పడటం కలకలం రేపింది.

పోలీసుల కథనం మేరకు..

హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేటు బస్సులో తనిఖీలు

నిర్వహిస్తుండగా ఎలాంటి రసీదులు లేని

నగదు పట్టు పడింది. వీటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో నగదును సీజ్ చేశారు. డబ్బులను తరలిస్తున్న ఇద్దరు కర్ణాటక వాసులను అరెస్టు చేశారు.