• Neti Charithra

Breaking... పోలీసుల దాడులు .. పట్టుపడ్డ కోటి విలువైన గంజాయి..!


Breaking... పోలీసుల దాడులు .. పట్టుపడ్డ కోటి విలువైన గంజాయి..!




విశాఖ: నేటి చరిత్ర


విశాఖ లో భారీ ఎత్తున పోలీసులు

గంజాయిని సీజ్ చేసి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.ఆంధ్రా-ఒడిశా సరిహద్దు గోల్లూరి నుంచి ఆంధ్ర మీదుగా హైదరాబాద్‌ వైపు తరలిస్తున్న 1000 కేజీల

గంజాయిప్యాకెట్లను స్థానిక కెజిబివి పాఠశాల సమీపంలోని గుంటసీమ రోడ్డు వద్ద శుక్రవారం రాత్రి స్థానిక పోలీసులు గస్తీ నిర్వహించి పట్టుకున్నట్లు అరకు సిఐ పైడయ్య శనివారం తెలిపారు. దీని విలువ సుమారు రూ.కోటి ఉంటుందని, 12 మందిని అదుపులోకి తీసుకుని రిమాండుకు తరలించినట్లు పేర్కొన్నారు.