• Neti Charithra

Breaking.. పోలీసుల దాడులు.. ఆర్టీసీ బస్సు లో అరకోటి నగదు..!


Breaking.. పోలీసుల దాడులు..

ఆర్టీసీ బస్సు లో అరకోటి నగదు..!



నేటి చరిత్ర: ( ప్రత్యేక ప్రతిని థి)


అక్రమంగా ఆర్టీసీ బస్సులో భారీగా తరలిస్తున్న ఆర్టీసీ బస్సులోకృష్ణా జిల్లా కంచికచర్ల మండలం దొనకొండ చెక్‌పోస్టు వద్ద పోలీసులు రూ.50లక్షల నగదును పట్టుకున్నారు.

గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్జిన్ సమాచారం తోవిశాఖ నుంచి హైదరాబాద్‌ వస్తున్న ఆర్టీసీ బస్సులో తీసుకెళుతున్న డబ్బును గురువారం

స్వాధీనం చేసుకొని కంచికచర్ల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పెద్ద మొత్తంలో నగదు రవాణాపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఆర్టీసీ బస్సు లో ఇంత భారీ ఎత్తున నగదు పట్టుపడటం సంచలనం కలిగించింది.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్