• Neti Charithra

Breaking.. పోలీసుల ఆకస్మిక దాడులు.. ఆర్టీసీ బస్సు లో పట్టుపడ్డ అర కోటి.. నగదు..!


Breaking.. పోలీసుల ఆకస్మిక దాడులు.. ఆర్టీసీ బస్సు లో పట్టుపడ్డ అర కోటి.. నగదు..!




కర్నూలు-నేటి చరిత్ర


తెలంగాణా నుండి ఏపీ వైపు వస్తున్న ఆర్టీసీ

బస్సులో అక్రమంగా పెద్ద ఎత్తున

తరలిస్తున్న నగదును ఏపీ పోలీసులు సీజ్ వహేశారు. ఇందులు సబంధించి న వివరాలు ఇలా ఉన్నాయి.కర్నూలు మండలం పంచలింగాల సరిహద్దు తనిఖీ కేంద్రం వద్ద సెబ్‌ సీఐ లక్ష్మీదుర్గయ్య తమ సిబ్బందితో కలిసి తెలంగాణ రాష్ట్రం గద్వాల నుంచి నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును తనిఖీ చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని గోకుల్‌ స్ట్రీట్‌కు చెందిన బి.శ్రీనివాసులు వద్ద రూ.47.50 లక్షల నగదు దొరికింది. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధార పత్రాలు చూపకపోవటంతో సీజ్‌ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.