• Neti Charithra

Breaking.. పోలీస్ ఔట్ పోస్ట్ ఎదుట భారీ ధర్నా.. అంగళ్ళు లో ఉద్రిక్తత..!


Breaking.. పోలీస్ ఔట్ పోస్ట్ ఎదుట భారీ ధర్నా.. అంగళ్ళు లో ఉద్రిక్తత..!



కురబలకోట: నేటి చరిత్ర


(అంగళ్ళు ఔట్ పోస్ట్ వద్ద నిరసనలు చేస్తున్న దృశ్యం)



చిత్తూరు జిల్ల కురబలకోట మండలం

అంగళ్ళు ఔట్ పోస్ట్ వద్ద మహిళలు నిరసనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొన్న ఘటన గురువారం చోటు చేసుకొంది.

ఐదుగురు వ్యక్తులు విహార యాత్ర కు వెళ్లగ ఒకరు విశాఖ బీచ్ లో శవమై తేలాడు.

ఈ ఘటన లో పూజారివారిపల్లి జగన్నాధం

మృతి ప్రమాదం కాదని అతని స్నేహితులు హత్య చేశారని ఆరోపిస్తూ మృతుని బంధువులు ముది వేడు పోలీస్ స్టేషన్ కు చెందిన అంగళ్ళు ఔట్ పోస్ట్ ఎదుట రాస్తా రోకో చేయడంతో జాతీయ రహదారి లో

ట్రాఫిక్ స్తంభించింది. నిందితులను అరెస్ట్ చేయాలని జగన్నాధం మృత దేహాన్ని తమకు అప్పగించాలని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని పోలీసులు నిరసన కారులకు నచ్చ జెప్పారు.