• Neti Charithra

Breaking.. పోలీసు అధికారుల దాడులు.. కోటి రూపాయలకు పై గా పట్టుపడ్డ నగదు..!


Breaking.. పోలీసు అధికారుల దాడులు.. కోటి రూపాయలకు పై గా పట్టుపడ్డ నగదు..!





నేటి చరిత్ర:( ప్రత్యేక ప్రతిని థి)


తెలంగాణా లో నేటితో దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధించిన ప్రచారం

ముగిస్తున్న వేళ ఓటర్లకు మచ్చిక చేసుకునేందుకు ఓటర్లకు పంపిన8 చేసేందుకు సిద్ధం చేసిన భారీ నగదును టాస్క్ ఫోర్స్ అధికారులు సీజ్ చేయటం

రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగించింది.

ఆదివారం హైదరాబాద్ లో అధికారులు భారీగా నగదును పట్టుకున్నారు.  దుబ్బాక ఎలక్షన్ కు తరలి వెళ్తున్న డబ్బుగా దీనిని టాస్క్ ఫోర్స్పోలీసులు గుర్తించారు.  హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో కోటి పైచిలుకు నగదును అధికారులు సీజ్ చేశారు.  దుబ్బాకలో ఓటర్లను ప్రభావితం

చేసేందుకు డబ్బు తరలిస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.  ఇటీవలే దుబ్బాకలో ఓ ఇంట్లో భారీగా డబ్బును అధికారులు పట్టుకున్నారు. ఈ డబ్బు ఏపార్టీది అనే విషయాన్ని పోలీసులు విచారణ చేపట్టారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్