• Neti Charithra

Breaking.. పొలం వద్ద విద్యుతా ఘాతం.. ఇద్దరు మృతి..తో పెను విషాదం..!


Breaking.. పొలం వద్ద విద్యుతా ఘాతం.. ఇద్దరు మృతి..తో పెను విషాదం..!



నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతినిథి)


కృష్ణా జిల్లా ఘంటసాల మండలంశ్రీకాకుళం గ్రామం లో విషాదం చోటుచేసుకుంది.

పొలంలో మందు పిచికారి చేయడానికి వెళ్లి ఇద్దరు కూలీలు విద్యుదాఘాతానికి గురై మృతిచెందారు. పొరపాటున విద్యుత్ తీగెలు తగలడం తో పమిడిముక్కల మండలం ఎట్టివానిగూడెంకు చెందిన సీతారామంజనేయులు(30), చిన్నం అనిల్‌కుమార్‌(30)లు అక్కడికక్కడే మృతి చెందారు.