- Neti Charithra
Breaking.. పోలవరం బకాయిలు మంజూరుకు ఓకే చెప్పిన కేంద్ర ఆర్థిక శాఖ..!
Breaking.. పోలవరం బకాయిలు మంజూరుకు ఓకే చెప్పిన కేంద్ర ఆర్థిక శాఖ..!
నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతిని థి)
ఏపీ ప్రజల జీవ నాడీ
పోలవరం ప్రాజక్టుకు సంబంధించిన బకాయిల విడుదలకు మార్గం సుగమమైంది. బకాయిల చెల్లింపుపై ఏపీ ప్రభుత్వ ప్రయత్నాలకు కేంద్ర ఆర్థికశాఖ
స్పందించింది. ఎలాంటి షరతులు లేకుండా రూ.2234.288 కోట్ల బకాయిలను చెల్లించేందుకు ఎలాంటి అభ్యంతరంలేదని తెలిపింది.
103 views0 comments