- Neti Charithra
Breaking... ప్రియురాలు.. దక్కలేదని మదనపల్లె లో యువకుడి ఆత్మహత్య..!
Breaking... ప్రియురాలు.. దక్కలేదని మదనపల్లె లో యువకుడి ఆత్మహత్య..!
మదనపల్లె: నేటి చరిత్ర
( ఆత్మహత్య చేసుకున్న గణేష్)
చిత్తూరు జిల్లా మదనపల్లెలో ప్రేమించిన యువతి దక్కలేదనే మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం మదనపల్లెలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లె పట్టణం రామారావు కాలనీకి చెందిన గణేష్ 19 సంవత్సరాల
యువకుడు ఆత్మహత్య. ఇండ్ల నిర్మాణంలో కమ్మిలు కట్టే పనికి వెళ్ళేవాడు. చంద్రగిరి నియోజకవర్గం పాకాలకు ఓ యువతిని ప్రేమించాడు. వివాహానికి ఇంట్లో ఒప్పుకోక పోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
860 views0 comments