• Neti Charithra

Breaking..ప్రియురాలు..ఆమె తల్లి..ను సజీవ దహనం..చేసి తాను ఆత్మాహుతి చేసుకున్నప్రియుడు..!



Breaking..ప్రియురాలు..ఆమె తల్లి..ను

సజీవ దహనం..చేసి తాను ఆత్మాహుతి చేసుకున్నప్రియుడు..!




నేటి చరిత్ర:(ప్రత్యేక ప్రతినిథి)


(సజీవ దహనం అయిన ప్రియురాలు.. అత్త.. ప్రియుడు)


ప్రేమించిన యువతి.. కి మళ్ళీ నిచితార్థం చేశారని అగ్రహిస్తూ.. ప్రేమికుడు ప్రియురాలితో పాటు ఆమె తల్లిని సజీవ దహనం చేసి తాను ఆత్మాహుతి ఆయిన ఘటన చెన్నై లో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.

తమిళనాడులోని చెన్నై కొరుక్కుపేటకు చెందిన సతీశ్‌ (31) డ్రైవర్

అదే ప్రాంతానికి చెందిన యువతి

రజిత (26), అతడు ఏడేళ్లుగా

ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు రజిత తల్లి వెంకటమ్మ (46) నిరాకరించింది. ఎవరికీ తెలియకుండా ఆ జంట పెళ్లి చేసుకున్నట్లు

ప్రచారం జరుగుతోంది.రజిత తండ్రి కొన్ని రోజుల క్రితం మృతి చెందాడు. ఆయన ఉద్యోగం కుమార్తెకు వచ్చింది. ఈ నేపథ్యంలో వేరే వ్యక్తితో ఆమెకు తల్లి రహస్యంగా నిశ్చితార్థం చేసింది. విషయం తెలిసిన సతీశ్‌ ఆగ్రహంతో శుక్రవారం వేకువజామున వారి ఇంటికెళ్లి గొడవ చేశాడు. తల్లి, కుమార్తెపై కిరోసిన్‌ పోసి, తనపైనా పోసుకున్నాడు. నిప్పంటించడంతో ముగ్గురి కేకలు విన్న స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆలోపే మంటల్లో చిక్కుకుని ముగ్గురూ మృతి చెందారు

Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్