• Neti Charithra

Breaking.. ప్రేమ విఫలం తో యువకుడు ఆత్మహత్య..చిత్తూరు జిల్లా లో విషాదం..!


Breaking.. ప్రేమ విఫలం తో యువకుడు ఆత్మహత్య..చిత్తూరు జిల్లా లో విషాదం..!




చంద్రగిరి: నేటి చరిత్ర


(ఆత్మహత్య కు పాల్పడ్డ యువకుడు)



చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం

లో విషాదం నెలకొంది.తొండవాడ పంచాయతీలో ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడటం కల కలం రేపింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఎస్వీ మెడికల్ కాలేజ్ కు తరలించారు. ఎస్.ఐ.రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన కు సంబందించి న పూర్తి సమాచారం విచారణ లో తెలియాల్సివుంది.


412 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon