• Neti Charithra

Breaking.. ప్రేమ విఫలమై.. మరో విద్యార్థి ఆత్మహత్య.. మదనపల్లె లో విషాదం..!


Breaking.. ప్రేమ విఫలమై.. మరో

విద్యార్థి ఆత్మహత్య.. మదనపల్లె లో విషాదం..!




మదనపల్లె: నేటి చరిత్ర

చిత్తూరు జిల్లా మదనపల్లె లో ప్రేమ విఫలమైందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదాన్ని నింపింది. మదనపల్లె అయోధ్య నగర్ కు చెందిన 19 ఏళ్ల ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థి మనోజ్

కుమార్ ప్రేమలో పడ్డాడు. ప్రేమ విఫలం అయ్యిందని ఆవేదనతో అతను ఇంట్లో ఉరి వేసుకొని అపస్మారక స్థితి ఉండగా కుటుంబ సభ్యులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దింతో కుటుంబ సభ్యుల్లో విషాదం నెలకొంది.