• Neti Charithra

Breaking.. ప్రేమ జంట .. ఆత్మహత్య.. అటవీ ప్రాంతం లో రెండు మృత దేహాలు..!


Breaking.. ప్రేమ జంట .. ఆత్మహత్య.. అటవీ ప్రాంతం లో రెండు మృత దేహాలు..!కడప: నేటి చరిత్ర


కడప జిల్లారాపూరు చిట్వేల్‌ అడవిలో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. పురుగుల మందు తాగి బాలబాబు, అంజలి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పెనగలూరు

మండలం నారాయణ నెల్లూరుకి చెందిన వారిగా గుర్తించారు. ఐదు రోజుల క్రితం ప్రేమ జంట కనిపించకుండా పోయింది. పెనగలూరు పోలీస్‌ స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు

నమోదు చేశారు. బాలబాబుకు పెద్దలు వేరే పెళ్లి కుదర్చడంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.