• Neti Charithra

Breaking.. ప్రేమించి మోసం చేసిన ..కానిస్టేబుల్..న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేసిన యువతి.


Breaking.. ప్రేమించి మోసం చేసిన ..కానిస్టేబుల్..న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ కి ఫిర్యాదు చేసిన యువతి..!



అనంతపురం: నేటి చరిత్ర


(కానిస్టేబుల్ పై ఫిర్యాదు చేస్తున్న యువతి)


అనంతపురం జిల్లా హిందూపురం జీఆర్పీ విభాగంలో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్‌ ప్రేమించి పెళ్లి చేసుకోకుండా మోసం చేశాడని ఓ యువతి ఎస్పీ సత్యఏసుబాబుకు ఫిర్యాదు చేసింది.

న్యాయం చేయాలని కోరింది. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా

ఎస్పీ సత్యఏసుబాబు స్వయంగా ఫిర్యాదులు స్వీకరించారు. యువతి ఫిర్యాదు పై విచారించి నివేదిక ఇవ్వాలని ఎస్పీ ఆదేశించారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్