• Neti Charithra

Breaking.. ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన సచివాలయ ఉద్యోగి అరెస్ట్..!


Breaking.. ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన సచివాలయ ఉద్యోగి అరెస్ట్..!



నేటి చరిత్ర: కర్నూలు



ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని.. మోసం చేసిన ఓ సచివాలయ ఉద్యోగి ను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన కర్నూలు జిల్లా లో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. రుద్రవరంసచివాల యం-1లో వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఆంజనేయులును శిరివెళ్ల సీఐ

చంద్రబాబునాయుడు అరెస్టు చేసినట్లు ఎస్సై రామమోహన్‌రెడ్డి

మీడియా కు వివరించారు.

తెలిపారు. ఆంజనేయులు ఓ అమ్మాయిని ప్రేమ పేరుతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆమెను కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.