• Neti Charithra

Breaking... ప్రేమించాడు..పెళ్ళి చేసుకున్నాడు..భార్యగొంతు కోసి చంపిన భర్త..!


Breaking... ప్రేమించాడు..పెళ్ళి చేసుకున్నాడు..భార్యగొంతు కోసి చంపిన భర్త..!



నెల్లూరు: నేటి చరిత్ర


కట్టు కున్న భార్యను .. పది మాసాలు కూడా నిండకనే అనుమాన భూతంతో భర్తే దారుణ హత్య చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు..

నెల్లూరు నగరం కొడవలూరు ఎన్టీఆర్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. భార్యపై అనుమానంతో ఆమె గొంతు కోసి భర్త పరారైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కోడి హరికృష్ణ, స్రవంతిలు 2020లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అనుమానంగా పెనుభూతంగా మారి స్రవంతి గొంతు కోసి హరికృష్ణ పరారయ్యాడు. సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు.


Recent Posts

See All

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

ఈ నెల 29వ తేదీన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం జగన్‌ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. వివిధ పోస్టుల భర్తీతో సహా పలు అంశాలపై కేబినెట్