• Neti Charithra

Breaking... పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య.. కేసు దర్యాప్తు చేస్తున్న బి కొత్తకోట పోలీసులు..!


Breaking... పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య.. కేసు దర్యాప్తు

చేస్తున్న బి కొత్తకోట పోలీసులు..!బి కొత్తకోట: నేటి చరిత్ర


(ఆత్మహత్య కు పాల్పడ్డ అశోక్)


చిత్తూరు జిల్లా బి,కొత్తకోట మండలం బీ

రంగి గ్రామము జరపల్లి కి చెందిన అశోక్

పురుగుల మందు తాగి గురువారం మృతి చెందాడు. గ్రామ శివారులో పురుగుల మందు తాగి అపస్మారక స్థితి లో ఉన్న

అశోక్ కు కుటుంబ సభ్యులు 108 లో మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు.

అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బి కొత్తకోట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.