• Neti Charithra

Breaking... ప్రముఖ హాస్య నటుడు వేణుగోపాల్ కరోనా తో మృతి..చిత్ర పరిశ్రమ లో విషాదం..!


Breaking... ప్రముఖ హాస్య నటుడు వేణుగోపాల్ కరోనా తో మృతి..చిత్ర పరిశ్రమ లో విషాదం..!



నేటి చరిత్ర:( ప్రత్యేక ప్రతిని థి)


తెలుగు సినీ పరిశ్రమ ప్రముఖ సినీ, టీవీ నటుడు కోసూరి వేణుగోపాల్‌ ను కోల్పోయింది. గత నెలలోనే వేణుగోపాల్‌ను కరోనా కాటేసింది. కరోనా బారినపడటంతో గత 22 రోజులుగా గచ్చిబౌలిలోని ప్రముఖ

హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. నిన్న (బుధవారం) వేణుగోపాల్‌ కు తీవ్ర గుండెపోటు రావడంతో ఆరోగ్య పరిస్థితి క్షీణించి కన్నుమూశారు.

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన వేణుగోపాల్‌ ఎఫ్‌సిఐ లో మేనేజర్‌గా పనిచేసి రిటైర్‌ అయ్యారు.

ఉద్యోగం చేస్తూనే సినిమాల్లో నటించేవారు. మర్యాద రామన్న, విక్రమార్కుడు, ఛలో, పిల్ల జమిందార్‌, తదితర సినిమాలతోపాటు పలు సీరియళ్లలోనూ కనిపించారు. ఈ యన మృతి తో చిత్ర పరిశ్రమ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.