• Neti Charithra

Breaking.. ప్రముఖుల సమక్షం లో బాధ్యతలు చేపట్టిన పలమనేరు మున్సిపాలిటీ పాలక వర్గం..!


Breaking.. ప్రముఖుల సమక్షం లో బాధ్యతలు చేపట్టిన పలమనేరు మున్సిపాలిటీ పాలక వర్గం..!



పలమనేరు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా పలమనేరు

మున్సిపల్‌ చెర్ పర్సన్ గా పవిత్రా మురళీ

కృష్ణ ప్రముఖుల సమక్షం లోఅట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం మున్సిపల్‌ కార్యాలయం లో జరిగి కార్యక్రమం లో చెర్ పర్సన్ పవిత్రతో పాటు 11వ వార్డు కౌన్సిలర్‌ చాన్మా కమాల్‌ను వైస్‌ చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు. వీరి చేత మదనపల్లి సబ్‌కలెక్టర్‌ జాహ్నవి ప్రమాణ స్వీకారం చేయించారు. పలమనేరు పట్టణంలోని 26 మంది కౌన్సిలర్లతో ఆమె ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి స్థానిక ఎమ్మెల్యే వెంకట్‌గౌడ, కుప్పం నియోజకవర్గ ఇన్‌ఛార్జి భరత్‌లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు