- Neti Charithra
Breaking.. ప్రముఖ నటుడు మోహన్ బాబుకు లక్ష..జరిమానా విధించిన అధికారులు..!
Breaking.. ప్రముఖ నటుడు మోహన్ బాబుకు లక్ష..జరిమానా విధించిన అధికారులు..!
నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతినిథి)
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబుకు జీహెచ్ఎంసి అధికారులు భారీ జరిమానా విధించారు. ఎలాంటి అనుమతి లేకుండా హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని ఫిలింనగర్లో తన ఇంటి ముందు 15 అడుగుల ఎత్తులో అడ్వర్టైజ్మెంట్ బోర్డు పెట్టారు. దీనికి గాను ఆయనకు రూ. లక్ష జరిమానా
విధించినట్లు అధికారులు తెలిపారు. సొంత బ్యానర్లో తీసిన సినిమాలను ఆయన ఇంటి ముందు పెట్టుకునే వారు. దీనికి సంబంధించి నోటీసులు అందించారు.
జీహెచ్ఎంసి నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ప్రకటన బోర్డును ఏర్పాటు చేసినందుకు జరిమానా విధిస్తున్నట్టు జారీ చేసిన నోటీసులో తెలిపారు అధికారులు.
629 views0 comments